రేవంత్ రెడ్డి పై రాజ‌గోపాల్ మరోసారి ఫైర్

byసూర్య | Sat, Aug 06, 2022, 03:44 PM

ఇటీవల కాంగ్రెస్ పార్టీకి, తన ఎమ్మెల్యే పదవికి కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రేవంత్ పై రాజ‌గోపాల్ శనివారం మరోసారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రేవంత్‌ను చాలా మంది సీఎం అంటున్నారని, ఆ సీఎం అంటే చంద్ర‌బాబు ముద్దుబిడ్డ అని అర్థం అంటూ సెటైర్లు విసిరారు. స‌రైన స‌మ‌యం చూసి త‌న సోద‌రుడు వెంక‌ట్ రెడ్డి కూడా స‌రైన నిర్ణ‌య‌మే తీసుకుంటార‌ని ఆయన పేర్కొన్నారు.


Latest News
 

సీఎం కేసీఆర్‌తో సీపీఐ నేతల సమావేశం Fri, Aug 19, 2022, 11:33 PM
ఈ నెల 21న హైదరాబాద్ లో పర్యిటించనున్న అమిత్ షా Fri, Aug 19, 2022, 09:40 PM
హైదరాబాద్ ప్రజలు అలెర్ట్....ఎంఎంటీఎస్ లోకల్ రైలు సర్వీసులు రద్దు Fri, Aug 19, 2022, 09:25 PM
సబ్సిడీలను ఎత్తివేసేందుకు కేంద్రం యత్నం: మంత్రి జగదీష్ రెడ్డి Fri, Aug 19, 2022, 09:14 PM
అబార్షన్ వికటించి...యువతి మరణం Fri, Aug 19, 2022, 09:13 PM