మొహర్రం ప్రార్థనలో ప్రత్యేక ఆకర్షణగా వైయస్ షర్మిల

byసూర్య | Sat, Aug 06, 2022, 03:41 PM

మొహర్రం పురస్కరించుకుని హైదరాబాద్ లోని డబీర్ పురా బీబీకా ఆలంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, చాదర్ సమర్పించారు. మొహర్రం అమరవీరుల త్యాగ దినమని, ధర్మం గెలవడానికి హజరత్ ఇమామ్ హుస్సేన్ తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాటం చేశారని గుర్తు చేశారు. మొహర్రం లౌకికవాదానికి ప్రతీక అని ముస్లింలతో పాటు ఇతర వర్గాలు కూడా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు.


Latest News
 

సీఎం కేసీఆర్‌తో సీపీఐ నేతల సమావేశం Fri, Aug 19, 2022, 11:33 PM
ఈ నెల 21న హైదరాబాద్ లో పర్యిటించనున్న అమిత్ షా Fri, Aug 19, 2022, 09:40 PM
హైదరాబాద్ ప్రజలు అలెర్ట్....ఎంఎంటీఎస్ లోకల్ రైలు సర్వీసులు రద్దు Fri, Aug 19, 2022, 09:25 PM
సబ్సిడీలను ఎత్తివేసేందుకు కేంద్రం యత్నం: మంత్రి జగదీష్ రెడ్డి Fri, Aug 19, 2022, 09:14 PM
అబార్షన్ వికటించి...యువతి మరణం Fri, Aug 19, 2022, 09:13 PM