హైదరాబాద్​ లో 75 ఫ్రీడమ్ పార్కులు

byసూర్య | Sat, Aug 06, 2022, 03:40 PM

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అట్టహాసంగా వేడుకలు నిర్వహిస్తుంది. ఈ వేడుకల్లో భాగంగా హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో 75 ఖాళీ స్థలాలను ఫ్రీడమ్ పార్కులుగా అభివృద్ధి చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. అంతేగాక ఎంపిక చేసిన 75 ప్రాంతాల్లో 70,750 మొక్కలు కూడా నాటాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది.


Latest News
 

సీఎం కేసీఆర్‌తో సీపీఐ నేతల సమావేశం Fri, Aug 19, 2022, 11:33 PM
ఈ నెల 21న హైదరాబాద్ లో పర్యిటించనున్న అమిత్ షా Fri, Aug 19, 2022, 09:40 PM
హైదరాబాద్ ప్రజలు అలెర్ట్....ఎంఎంటీఎస్ లోకల్ రైలు సర్వీసులు రద్దు Fri, Aug 19, 2022, 09:25 PM
సబ్సిడీలను ఎత్తివేసేందుకు కేంద్రం యత్నం: మంత్రి జగదీష్ రెడ్డి Fri, Aug 19, 2022, 09:14 PM
అబార్షన్ వికటించి...యువతి మరణం Fri, Aug 19, 2022, 09:13 PM