జ‌య‌శంక‌ర్ సార్ పోరాటం స్ఫూర్తిదాయకం: కేటీఆర్

byసూర్య | Sat, Aug 06, 2022, 02:18 PM

తెలంగాణ సిద్ధాంత‌క‌ర్త‌, ఉద్య‌మ స్ఫూర్తి ప్ర‌దాత ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ జ‌యంతి సంద‌ర్భంగా టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళుల‌ర్పించారు. ఈ మేర‌కు కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణ శ్వాసగా. తెలంగాణే ధ్యాసగా జ‌య‌శంక‌ర్ సార్ నడిపిన పోరాటం స్ఫూర్తిదాయకమ‌ని కొనియాడారు. మీరు గడిపిన జీవితం మహోన్నతం. స్వరాష్ట్రంలో తెలంగాణ సాగిస్తున్న ప్రగతి ప్రస్థానం సాక్షిగా. మీకివే మా నివాళులు. జోహార్ ప్రో. జయశంకర్ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.


Latest News
 

సీఎం కేసీఆర్‌తో సీపీఐ నేతల సమావేశం Fri, Aug 19, 2022, 11:33 PM
ఈ నెల 21న హైదరాబాద్ లో పర్యిటించనున్న అమిత్ షా Fri, Aug 19, 2022, 09:40 PM
హైదరాబాద్ ప్రజలు అలెర్ట్....ఎంఎంటీఎస్ లోకల్ రైలు సర్వీసులు రద్దు Fri, Aug 19, 2022, 09:25 PM
సబ్సిడీలను ఎత్తివేసేందుకు కేంద్రం యత్నం: మంత్రి జగదీష్ రెడ్డి Fri, Aug 19, 2022, 09:14 PM
అబార్షన్ వికటించి...యువతి మరణం Fri, Aug 19, 2022, 09:13 PM