ఓటు హక్కు వినియోగించుకున్న ఎంపీ

byసూర్య | Sat, Aug 06, 2022, 02:11 PM

న్యూఢిల్లీలోని పార్లమెంట్ భవన్ లో శనివారం ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఉప రాష్ట్రపతి ఎన్నికల ఓటు హక్కును జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు బీబీపాటిల్ తన ఓటు హాక్జును సద్వినియోగం చేసుకున్నారు. అనంతరం తెలంగాణ భవన్‌ లోని, డాక్టర్ అంబేద్కర్ ఆడిటోరియంలో ఉద్యమస్ఫూర్తి ప్రదాత, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్, జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకలలో, సహచర ఎంపీలతో కలిసి పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.


Latest News
 

సీఎం కేసీఆర్‌తో సీపీఐ నేతల సమావేశం Fri, Aug 19, 2022, 11:33 PM
ఈ నెల 21న హైదరాబాద్ లో పర్యిటించనున్న అమిత్ షా Fri, Aug 19, 2022, 09:40 PM
హైదరాబాద్ ప్రజలు అలెర్ట్....ఎంఎంటీఎస్ లోకల్ రైలు సర్వీసులు రద్దు Fri, Aug 19, 2022, 09:25 PM
సబ్సిడీలను ఎత్తివేసేందుకు కేంద్రం యత్నం: మంత్రి జగదీష్ రెడ్డి Fri, Aug 19, 2022, 09:14 PM
అబార్షన్ వికటించి...యువతి మరణం Fri, Aug 19, 2022, 09:13 PM