ముందు జాగ్రత్తలు తప్పవ్..!

byసూర్య | Sat, Aug 06, 2022, 01:00 PM

కరోనా విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండక తప్పదని వైద్యశాఖ అధికారులు స్పష్టం చేశారు. ఖానాపూర్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో అడపాదడపా కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయని వారు తెలిపారు. గత అనుభవాల దృష్ట్యా నియోజకవర్గంలోని పలు మండలాల్లో కరోనా తీవ్రత అంతగా లేకపోయినా, ప్రభావం మాత్రం ఖచ్చితంగా ఉందని వారు స్పష్టం చేస్తున్నారు. కరోనా విషయంలో ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో తప్పు లేదని, నిబంధనలు పాటిస్తే మరీ మంచిదన్నారు. దేశంలో, రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులను దృష్టిలో పెట్టుకుని నియోజకవర్గంలోని అన్ని మండలాల ప్రజలు కూడా మాస్కులు ధరించి నిబంధనలు పాటించాలని ప్రభుత్వ వైద్యులు సూచిస్తున్నారు.


Latest News
 

ఉప ఎన్నికలు ఎప్పుడూ జరిగిన విజయం మాదే: కవితా Wed, Aug 10, 2022, 09:32 PM
పెళ్లి కొడుకుపై అటు ప్రియురాలు..ఇటు పెళ్లి కూతురు బంధువుల ఆగ్రహం Wed, Aug 10, 2022, 09:31 PM
ప్రేమికులుగా ముద్రవేశారని...మన స్థాపంతో యువతి, యువకుడి ఆత్మహత్య Wed, Aug 10, 2022, 09:31 PM
నేను ఎవరిని తప్పుపట్టేలా మాట్లాడలేదు: పాల్వాయి స్రవంతి రెడ్డి Wed, Aug 10, 2022, 09:30 PM
వరంగల్ లో పోస్టర్ వార్...ఆ రెండు నేతల మధ్య వివాదానికి మరింత ఆజ్యం Wed, Aug 10, 2022, 09:29 PM