ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి వ్యక్తి మృతి

byసూర్య | Sat, Aug 06, 2022, 12:59 PM

భువనగిరి మండలం కేసారం గ్రామానికి చెందిన కాశపక నరేష్ (27) కునూర్ గ్రామానికి చెందిన ముల్లె నర్సింగ్ రావు ఇంట్లో (మెస్ట్రీ) ఇంటి నిర్మాణ పని చేస్తుండగా శుక్రవారం ప్రమాదవశాత్తు పైన ఉన్న 11 కెవీ కరెంట్ వైర్ తగిలి అక్కడికక్కడే పడి మృతి చెందాడు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. నరేశ్ మృతితో కెసారంలోని మృతుని కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బోరున విలపిస్తున్న భార్య పిల్లలను చూసిన వాళ్లు కన్నీరు మున్నీరయ్యారు. భార్య శిరీష పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుని కుటుంబానికి తగిన న్యాయం చేయాలని కేసారం గ్రామస్తులు కోరుతున్నారు.


Latest News
 

ఉప ఎన్నికలు ఎప్పుడూ జరిగిన విజయం మాదే: కవితా Wed, Aug 10, 2022, 09:32 PM
పెళ్లి కొడుకుపై అటు ప్రియురాలు..ఇటు పెళ్లి కూతురు బంధువుల ఆగ్రహం Wed, Aug 10, 2022, 09:31 PM
ప్రేమికులుగా ముద్రవేశారని...మన స్థాపంతో యువతి, యువకుడి ఆత్మహత్య Wed, Aug 10, 2022, 09:31 PM
నేను ఎవరిని తప్పుపట్టేలా మాట్లాడలేదు: పాల్వాయి స్రవంతి రెడ్డి Wed, Aug 10, 2022, 09:30 PM
వరంగల్ లో పోస్టర్ వార్...ఆ రెండు నేతల మధ్య వివాదానికి మరింత ఆజ్యం Wed, Aug 10, 2022, 09:29 PM