మౌలిక సౌకర్యాలు కల్పించాలి

byసూర్య | Sat, Aug 06, 2022, 12:49 PM

బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి జీఎం కార్యాలయంలో కార్మికులకు మౌలిక సౌకర్యాలు కల్పించాలని కోరుతూ జీఎం దేవేందర్ కు శనివారం వినతిపత్రం అందించినట్లు టీబీజీకేఎస్ పిట్ కార్యదర్శి గడ్డం రవీందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యాలయంలో లంచ్ సమయంలో సీటింగ్; టైల్స్, షెడ్, వాష్ బేసిన్ నిర్మించాలని, క్యాంటీన్ హాల్ విస్తరించాలని కోరారు. కార్యక్రమంలో కార్యాలయ అసిస్టెంట్ పిట్ కార్యదర్శులు యుగంధర్, మంకయ్య, కమిటీ సభ్యులు దేవేందర్, సురేన్రెడ్డి, సిబ్బంది సంతోష్, సత్యనారాయణ, రాజకిరణ్ తదితరులున్నారు.


Latest News
 

ఉప ఎన్నికలు ఎప్పుడూ జరిగిన విజయం మాదే: కవితా Wed, Aug 10, 2022, 09:32 PM
పెళ్లి కొడుకుపై అటు ప్రియురాలు..ఇటు పెళ్లి కూతురు బంధువుల ఆగ్రహం Wed, Aug 10, 2022, 09:31 PM
ప్రేమికులుగా ముద్రవేశారని...మన స్థాపంతో యువతి, యువకుడి ఆత్మహత్య Wed, Aug 10, 2022, 09:31 PM
నేను ఎవరిని తప్పుపట్టేలా మాట్లాడలేదు: పాల్వాయి స్రవంతి రెడ్డి Wed, Aug 10, 2022, 09:30 PM
వరంగల్ లో పోస్టర్ వార్...ఆ రెండు నేతల మధ్య వివాదానికి మరింత ఆజ్యం Wed, Aug 10, 2022, 09:29 PM