సిరిసిల్లలో 11 మందిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు

byసూర్య | Sat, Aug 06, 2022, 12:44 PM

రాజన్న సిరిసిల్ల పట్టణానికి చెందిన ఓ న్యాయవాదిపై మున్సిపల్ కమిషనర్ తో పాటు సిబ్బంది దాడి చేశారని ఆ న్యాయవాది ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పట్టణానికి చెందిన న్యాయవాది భాజపా ఎస్టీ మోర్చా నాయకుడు మొగిలి రాజు పై బుధవారం రాత్రి మున్సిపల్ కమిషనర్ తో పాటు సిబ్బంది అతనిపై దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేయగా మున్సిపల్ కమిషనర్ తో పాటు స్థానిక 11 మంది కౌన్సిలర్ మరో 9 మంది పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


Latest News
 

కర్ణాటక రోడ్డు ప్రమాదంలో...హైదరాబాదీల మరణం Mon, Aug 15, 2022, 11:12 PM
పట్టుకొనేందుకు వెళ్లిన తెలంగాణ పోలీసులపై బీహార్ లో నింధితుల కాల్పులు Mon, Aug 15, 2022, 10:02 PM
నూపూర్ శర్మ వ్యాఖ్యలను రిపీట్ చేసిన రాజా సింగ్ Mon, Aug 15, 2022, 10:01 PM
భార్యపై అలిగి లైవ్ లో ఆత్మహత్య చేసుకొన్న వ్యక్తి Mon, Aug 15, 2022, 09:48 PM
మాపై దాడులు జరుగుతుంటే పోలీస్ కమిషనర్ ఏం చేస్తున్నాట్లు...డీజీపీకి ఫోన్ చేసిన బండి సంజయ్ Mon, Aug 15, 2022, 09:30 PM