ఈ నెల 7న ఎస్‌ఐ ప్రిలిమ్స్ పరీక్ష

byసూర్య | Fri, Aug 05, 2022, 09:27 PM

తెలంగాణలో ఈ నెల 7న ఎస్‌ఐ ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది. హాల్ టిక్కెట్ల డౌన్‌లోడ్ గడువు శుక్రవారంతో ముగియనుంది. అభ్యర్థులు రెండు వైపులా ఏ4 సైజులో హాల్ టికెట్ ప్రింటవుట్ తీసుకోవాలి. పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్‌ను ఎడమ వైపున క్రింద ఇవ్వబడిన బాక్స్‌లో అతికించాలి. దరఖాస్తు సమయంలో ఫోటోను అప్‌లోడ్ చేయాలి. ఫొటో పెట్టకుండా హాల్‌టికెట్‌తో వెళ్లే అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు.


Latest News
 

ముఖ్యమంత్రిని కలిసిన నిర్మల రెడ్డి Fri, Mar 29, 2024, 01:41 PM
దొంగతనం కేసు చేదించిన పోలీసులు Fri, Mar 29, 2024, 01:41 PM
బార్ అసోసియేషన్ కార్యదర్శిగా సురేష్ గౌడ్ Fri, Mar 29, 2024, 01:38 PM
టెట్ పరీక్ష ఫీజు తగ్గించాలి Fri, Mar 29, 2024, 01:37 PM
ఎన్నికల్లో పోటీపై తమిళిసై కీలక వ్యాఖ్యలు Fri, Mar 29, 2024, 01:37 PM