అమిత్ షాతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమావేశం

byసూర్య | Fri, Aug 05, 2022, 09:07 PM

తెలంగాణ రాజకీయాల్లో శుక్రవారం మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బీజేపీ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు.అయన కాంగ్రెస్ పార్టీపై ఆయన తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. దాసోజు శ్రవణ్ లాంటి మేధావిని పార్టీ నుంచి వెళ్ల‌గొడుతున్నార‌ని , ఆయన్ను కూడా పార్టీ నుంచి వెళ్ల‌గొట్టేందుకు  చూస్తున్నారని ఆరోపించారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా నేపథ్యంలో జరగనున్న ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో తనకు తెలుసునని అన్నారు. తన నియోజకవర్గంలో తనకు తెలియకుండా కాంగ్రెస్ కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆరోపించిన వెంకట్ రెడ్డి.. చెరుకు సుధాకర్ ను కాంగ్రెస్ లో చేర్చుకునే విషయం ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు.


 


Latest News
 

ఉప ఎన్నికలు ఎప్పుడూ జరిగిన విజయం మాదే: కవితా Wed, Aug 10, 2022, 09:32 PM
పెళ్లి కొడుకుపై అటు ప్రియురాలు..ఇటు పెళ్లి కూతురు బంధువుల ఆగ్రహం Wed, Aug 10, 2022, 09:31 PM
ప్రేమికులుగా ముద్రవేశారని...మన స్థాపంతో యువతి, యువకుడి ఆత్మహత్య Wed, Aug 10, 2022, 09:31 PM
నేను ఎవరిని తప్పుపట్టేలా మాట్లాడలేదు: పాల్వాయి స్రవంతి రెడ్డి Wed, Aug 10, 2022, 09:30 PM
వరంగల్ లో పోస్టర్ వార్...ఆ రెండు నేతల మధ్య వివాదానికి మరింత ఆజ్యం Wed, Aug 10, 2022, 09:29 PM