మార్గరెట్ అల్వాకు టీఆర్ఎస్ మద్దతు

byసూర్య | Fri, Aug 05, 2022, 04:02 PM

ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ అల్వాకు మద్దతిస్తున్నట్లు టీఆర్‌ఎస్ ప్రకటించింది. రేపు ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 16 మంది టీఆర్‌ఎస్ ఎంపీలు మార్గరెట్‌ అల్వాకు ఓటు వేయనున్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకు దీనికి సంబంధించి అధికారిక ప్రకటనను టీఆర్ఎస్ నేత కె.కేశవరావు శుక్రవారం విడుదల చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి అయిన మార్గరెట్ అల్వాకు టీఆ‌ర్ఎస్ మద్దతు ఇవ్వడం విశేషం.


Latest News
 

ఉప ఎన్నికలు ఎప్పుడూ జరిగిన విజయం మాదే: కవితా Wed, Aug 10, 2022, 09:32 PM
పెళ్లి కొడుకుపై అటు ప్రియురాలు..ఇటు పెళ్లి కూతురు బంధువుల ఆగ్రహం Wed, Aug 10, 2022, 09:31 PM
ప్రేమికులుగా ముద్రవేశారని...మన స్థాపంతో యువతి, యువకుడి ఆత్మహత్య Wed, Aug 10, 2022, 09:31 PM
నేను ఎవరిని తప్పుపట్టేలా మాట్లాడలేదు: పాల్వాయి స్రవంతి రెడ్డి Wed, Aug 10, 2022, 09:30 PM
వరంగల్ లో పోస్టర్ వార్...ఆ రెండు నేతల మధ్య వివాదానికి మరింత ఆజ్యం Wed, Aug 10, 2022, 09:29 PM