సంప్రదింపుల కమిటి సమావేశంలో పాల్గొన్న కోమటిరెడ్డి

byసూర్య | Fri, Aug 05, 2022, 04:01 PM

ఆర్థిక మంత్రిత్వ శాఖకు సంబంధించిన సంప్రదింపుల కమిటీ సభ్యుల సమావేశం ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్‌లో జరిగింది. ఈ సమావేశంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. ఈ ఏడాది G20 నిర్వహించనున్న 190 సమావేశాలలో, కొన్ని సమావేశాలను హైదరాబాద్ వంటి నగరంలో నిర్వహించాలని ఆయన కోరారు. ప్రజా ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.


Latest News
 

ఉప ఎన్నికలు ఎప్పుడూ జరిగిన విజయం మాదే: కవితా Wed, Aug 10, 2022, 09:32 PM
పెళ్లి కొడుకుపై అటు ప్రియురాలు..ఇటు పెళ్లి కూతురు బంధువుల ఆగ్రహం Wed, Aug 10, 2022, 09:31 PM
ప్రేమికులుగా ముద్రవేశారని...మన స్థాపంతో యువతి, యువకుడి ఆత్మహత్య Wed, Aug 10, 2022, 09:31 PM
నేను ఎవరిని తప్పుపట్టేలా మాట్లాడలేదు: పాల్వాయి స్రవంతి రెడ్డి Wed, Aug 10, 2022, 09:30 PM
వరంగల్ లో పోస్టర్ వార్...ఆ రెండు నేతల మధ్య వివాదానికి మరింత ఆజ్యం Wed, Aug 10, 2022, 09:29 PM