కుక్కను తరమబోయి బాలుడిపై కాల్పులు

byసూర్య | Fri, Aug 05, 2022, 04:00 PM

హైదరాబాద్‌ పాతబస్తీ మొఘల్‌పురా సుల్తాన్‌షాహీ ప్రాంతంలో శుక్రవారం దారుణం జరిగింది. అఫ్సర్ అనే వ్యక్తి కుక్కలను తరిమేందుకు ఎయిర్‌గన్‌తో కాల్చాడు. అతడి గురి తప్పడంతో ఊహించని ప్రమాదం జరిగింది. కాల్పుల్లో ఎనిమిదేళ్ల బాలుడు ఆజాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు స్పందించిన బాలుడిని ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో అఫ్సర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు..


Latest News
 

ఉప ఎన్నికలు ఎప్పుడూ జరిగిన విజయం మాదే: కవితా Wed, Aug 10, 2022, 09:32 PM
పెళ్లి కొడుకుపై అటు ప్రియురాలు..ఇటు పెళ్లి కూతురు బంధువుల ఆగ్రహం Wed, Aug 10, 2022, 09:31 PM
ప్రేమికులుగా ముద్రవేశారని...మన స్థాపంతో యువతి, యువకుడి ఆత్మహత్య Wed, Aug 10, 2022, 09:31 PM
నేను ఎవరిని తప్పుపట్టేలా మాట్లాడలేదు: పాల్వాయి స్రవంతి రెడ్డి Wed, Aug 10, 2022, 09:30 PM
వరంగల్ లో పోస్టర్ వార్...ఆ రెండు నేతల మధ్య వివాదానికి మరింత ఆజ్యం Wed, Aug 10, 2022, 09:29 PM