![]() |
![]() |
byసూర్య | Fri, Aug 05, 2022, 03:58 PM
ఓయూలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ2 హాస్టల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని విద్యార్దులు ఆందోళన చేస్తున్నారు. సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన విరమించమన్నారు. వార్డెన్ ఇష్టం వచ్చినట్టు తిడుతూ దురుసుగా ప్రవర్తిస్తున్నాడని విద్యార్దులు తెలిపారు. ఓయూలో స్నాతకోత్సవాలు ఉండడంతో పోలీసులు భారీగా మోహరించారు.