మంత్రిని కలిసిన గొల్ల కురుమ సంఘం నాయకులు

byసూర్య | Fri, Aug 05, 2022, 02:17 PM

సంగారెడ్డి జిల్లా కురుమ సంగం జిల్లా అధ్యక్షుడు బూరుగడ్డ పుష్ప నాగేష్ అధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కురుమ సంగం భవనానికి 1 ఎకరా 23 గంటల స్థలం కేటాయించినందుకు రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం ఆద్వర్యంలో గొల్ల కురుమ సంఘం నాయకులు రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్ రావును శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి గొంగిడి కప్పి శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బూరుగడ్డ పుష్ప నగేష్, జ్యోగిపెట్ మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, శ్రీహరి, సాయి కుమార్, కౌన్సిలర్ మల్లేష్, బీసీ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బీరయ్య, మాజీ కార్పొరేటర్ అంజయ్య, కురుమ సంగం పటాన్ చెరువు నియోజక వర్గం అధ్యక్షుడు ఆలూరి గోవింద్ కురుమ రామచంద్రపురం కురుమ సంఘం అధ్యక్షులు గోపాల కృష్ణ, మాజీ గొర్లకాప్రాల సంఘం డైక్టర్ భూమయ్య పోచారం కిష్టయ్య, గోపాల్ , కంజర్లా మల్లేష్, మాజీ గొల్ల కపర్ల సంగం డైరెక్టర్ నాగేష్, తోంట నరసింహ , ఐలపురం ఐలేశ్, కరికే యాదయ్య, మరియు కురుమ కుల నాయకులు , తదితరులు పాల్గొన్నారు.


 


 


Latest News
 

ఉప ఎన్నికలు ఎప్పుడూ జరిగిన విజయం మాదే: కవితా Wed, Aug 10, 2022, 09:32 PM
పెళ్లి కొడుకుపై అటు ప్రియురాలు..ఇటు పెళ్లి కూతురు బంధువుల ఆగ్రహం Wed, Aug 10, 2022, 09:31 PM
ప్రేమికులుగా ముద్రవేశారని...మన స్థాపంతో యువతి, యువకుడి ఆత్మహత్య Wed, Aug 10, 2022, 09:31 PM
నేను ఎవరిని తప్పుపట్టేలా మాట్లాడలేదు: పాల్వాయి స్రవంతి రెడ్డి Wed, Aug 10, 2022, 09:30 PM
వరంగల్ లో పోస్టర్ వార్...ఆ రెండు నేతల మధ్య వివాదానికి మరింత ఆజ్యం Wed, Aug 10, 2022, 09:29 PM