నేడు వరలక్ష్మి వ్రతం...ధరలు అమాంతం పెంచిన వ్యాపారులు

byసూర్య | Fri, Aug 05, 2022, 02:14 PM

నేడు వరలక్ష్మి వ్రతం సందర్భంగా పూజ సామాగ్రి, పండ్లు, కొనుగోలు దారులతో మార్కెట్లు కిటకిటలాడుతూన్నాయి. ఉప్పల్, బోడుప్పల్, రామంతాపూర్, హబ్సిగూడ, మొదలగు పండ్లు, పూల మార్కెట్లలో ధరల ను రెండింతలు పెంచేశారు. వ్యాపారులు మేలిరకం కుంకుమ కిలోరూ. 180 , పసుపు రూ 200 ఒక్కో కొబ్బరి కాయ రూ 25 నుంచి 30 వరకూ విక్రయిస్తున్నారు. లీటర్ రూ 90 ఉన్న పూజ నూనే నేడు రూ150 విక్రయిస్తున్నారు, తమలపాకులు , వక్కలు, ఖర్జ్ రా, ఆవు పాలు, తేనే, పెరుగు పూజ కు కావలిసిన మొత్తం సమాగ్రీ రెండింతల ధర కు విక్రయిస్తున్నారు వ్యాపారులు. ప్రజలు అసంతృప్తి ప్రకటిస్తూ చేసేది లేక కొంటున్నారు.


 


 


Latest News
 

ఉప ఎన్నికలు ఎప్పుడూ జరిగిన విజయం మాదే: కవితా Wed, Aug 10, 2022, 09:32 PM
పెళ్లి కొడుకుపై అటు ప్రియురాలు..ఇటు పెళ్లి కూతురు బంధువుల ఆగ్రహం Wed, Aug 10, 2022, 09:31 PM
ప్రేమికులుగా ముద్రవేశారని...మన స్థాపంతో యువతి, యువకుడి ఆత్మహత్య Wed, Aug 10, 2022, 09:31 PM
నేను ఎవరిని తప్పుపట్టేలా మాట్లాడలేదు: పాల్వాయి స్రవంతి రెడ్డి Wed, Aug 10, 2022, 09:30 PM
వరంగల్ లో పోస్టర్ వార్...ఆ రెండు నేతల మధ్య వివాదానికి మరింత ఆజ్యం Wed, Aug 10, 2022, 09:29 PM