రాజన్న ఆలయంలో తనిఖీలు!

byసూర్య | Fri, Aug 05, 2022, 01:57 PM

వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ నేపథ్యంలో డాగ్స్, బాంబ్ స్క్వాడ్ బృందాలు తనిఖీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదేశాల మేరకు ఆలయ, భక్తుల భద్రత దృష్ట్యా తనిఖీలు నిర్వహించినట్లు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. రాజన్న ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలను క్షేత్రస్థాయిలో తనిఖీలు చేశారు. రాజన్న భక్తులు ప్రజలు అత్యవసర సమయాల్లో డయల్ 100 ఉపయోగించాలని పోలీసులు సూచిస్తున్నారు.


Latest News
 

కర్ణాటక రోడ్డు ప్రమాదంలో...హైదరాబాదీల మరణం Mon, Aug 15, 2022, 11:12 PM
పట్టుకొనేందుకు వెళ్లిన తెలంగాణ పోలీసులపై బీహార్ లో నింధితుల కాల్పులు Mon, Aug 15, 2022, 10:02 PM
నూపూర్ శర్మ వ్యాఖ్యలను రిపీట్ చేసిన రాజా సింగ్ Mon, Aug 15, 2022, 10:01 PM
భార్యపై అలిగి లైవ్ లో ఆత్మహత్య చేసుకొన్న వ్యక్తి Mon, Aug 15, 2022, 09:48 PM
మాపై దాడులు జరుగుతుంటే పోలీస్ కమిషనర్ ఏం చేస్తున్నాట్లు...డీజీపీకి ఫోన్ చేసిన బండి సంజయ్ Mon, Aug 15, 2022, 09:30 PM