వికసించిన బ్రహ్మ కమలం పుష్పాలు

byసూర్య | Fri, Aug 05, 2022, 01:13 PM

సంగారెడ్డి పట్టణంలోని పి. సంతోష్ ఇంట్లో బ్రహ్మ కమలం గురువారం రాత్రి వికసించింది. అన్ని పూల మొక్కలకు కాండానికి మొగ్గలు ఎదిగి పువ్వులుగా వికసిస్తే బ్రహ్మ మాత్రం ఆ తీగకు ఉండే ఆకు నుండి ఉద్భవించడం మరో విశేషం. పుష్పం వికసించగానే సంతోష్ కుటుంబ సభ్యులు దీపాలు వెలిగించి, టెంకాయను కొట్టి పూజలు నిర్వహించి సంతోషపడ్డారు. అనంతరం పుష్పాన్ని తీసుకువెళ్లి స్థానిక వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఉంచి మొక్కులు సమర్పించుకున్నారు.


Latest News
 

ఉప ఎన్నికలు ఎప్పుడూ జరిగిన విజయం మాదే: కవితా Wed, Aug 10, 2022, 09:32 PM
పెళ్లి కొడుకుపై అటు ప్రియురాలు..ఇటు పెళ్లి కూతురు బంధువుల ఆగ్రహం Wed, Aug 10, 2022, 09:31 PM
ప్రేమికులుగా ముద్రవేశారని...మన స్థాపంతో యువతి, యువకుడి ఆత్మహత్య Wed, Aug 10, 2022, 09:31 PM
నేను ఎవరిని తప్పుపట్టేలా మాట్లాడలేదు: పాల్వాయి స్రవంతి రెడ్డి Wed, Aug 10, 2022, 09:30 PM
వరంగల్ లో పోస్టర్ వార్...ఆ రెండు నేతల మధ్య వివాదానికి మరింత ఆజ్యం Wed, Aug 10, 2022, 09:29 PM