దేశ సైనికులకు సంబంధించినా వైరల్ చిత్రం

byసూర్య | Fri, Aug 05, 2022, 01:10 PM

15ఆగస్టు సమీపిస్తున్న సమయంలో అనేక మంది తమ ప్రావీణ్యతను ఉపయోగించి దేశానికి, దేశ సైనికులకు సంబంధించి, అనేక వీడియోలు తయారీ చేసి, చిత్రాలని గీసి సామాజిక మాధ్యమాల్లో వదులుతుంటారు. ఇదే కోవలో ఇప్పుడు దేశ సైనికుడు తన విధినిర్వహణకు వెల్లే సమయంలో గీసిన కార్టూన్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ఇంతో ఆలోచనాత్మకంగా గీసిన చిత్రకారుని నైపుణ్యతకు హ్యాట్సాప్ చెప్పాల్సిందే. జై హింద్.


Latest News
 

ఉప ఎన్నికలు ఎప్పుడూ జరిగిన విజయం మాదే: కవితా Wed, Aug 10, 2022, 09:32 PM
పెళ్లి కొడుకుపై అటు ప్రియురాలు..ఇటు పెళ్లి కూతురు బంధువుల ఆగ్రహం Wed, Aug 10, 2022, 09:31 PM
ప్రేమికులుగా ముద్రవేశారని...మన స్థాపంతో యువతి, యువకుడి ఆత్మహత్య Wed, Aug 10, 2022, 09:31 PM
నేను ఎవరిని తప్పుపట్టేలా మాట్లాడలేదు: పాల్వాయి స్రవంతి రెడ్డి Wed, Aug 10, 2022, 09:30 PM
వరంగల్ లో పోస్టర్ వార్...ఆ రెండు నేతల మధ్య వివాదానికి మరింత ఆజ్యం Wed, Aug 10, 2022, 09:29 PM