వీఆర్ఏల డిమాండ్లను పరిష్కరించాలి

byసూర్య | Fri, Aug 05, 2022, 12:48 PM

వికారాబాద్ జిల్లా చౌడపూర్ మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం వద్ద 11 రోజులుగా వీఆర్ఏలు నిరవధిక సమ్మె చేయడం జరిగింది. గురువారం పరిగి మాజీ ఎమ్మెల్యే వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి వారికి మద్దతు తెలియజేశాడు. ఈ సందర్భంగా రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీని అమలు పరచాలని డిమాండ్ చేశాడు. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏలతో కలసి ప్రగతి భవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అశోక్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు నరసింహ నాయక్ సలీం, వెంకటయ్య గౌడ్, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

కర్ణాటక రోడ్డు ప్రమాదంలో...హైదరాబాదీల మరణం Mon, Aug 15, 2022, 11:12 PM
పట్టుకొనేందుకు వెళ్లిన తెలంగాణ పోలీసులపై బీహార్ లో నింధితుల కాల్పులు Mon, Aug 15, 2022, 10:02 PM
నూపూర్ శర్మ వ్యాఖ్యలను రిపీట్ చేసిన రాజా సింగ్ Mon, Aug 15, 2022, 10:01 PM
భార్యపై అలిగి లైవ్ లో ఆత్మహత్య చేసుకొన్న వ్యక్తి Mon, Aug 15, 2022, 09:48 PM
మాపై దాడులు జరుగుతుంటే పోలీస్ కమిషనర్ ఏం చేస్తున్నాట్లు...డీజీపీకి ఫోన్ చేసిన బండి సంజయ్ Mon, Aug 15, 2022, 09:30 PM