సాగర్ కు కొనసాగుతున్న వరద

byసూర్య | Fri, Aug 05, 2022, 12:47 PM

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కు వరద కొనసాగుతుంది. శుక్రవారం ఉదయం జలాశయానికి 1, 19, 763 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతుండగా, అవుట్ ఫ్లో 12, 104 క్యూసెక్కులుగా ఉంది. కుడి కాలువ ద్వారా 1, 969 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 3, 490 క్యూసెకుల నీరు వెళుతుంది. పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 312. 0450 టీఎంసీలకుగాను, ప్రస్తుతం 240. 8212 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇక పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు, ప్రస్తుత నీటిమట్టం 563. 60 అడుగులు ఉంది.


 


 


Latest News
 

ఉప ఎన్నికలు ఎప్పుడూ జరిగిన విజయం మాదే: కవితా Wed, Aug 10, 2022, 09:32 PM
పెళ్లి కొడుకుపై అటు ప్రియురాలు..ఇటు పెళ్లి కూతురు బంధువుల ఆగ్రహం Wed, Aug 10, 2022, 09:31 PM
ప్రేమికులుగా ముద్రవేశారని...మన స్థాపంతో యువతి, యువకుడి ఆత్మహత్య Wed, Aug 10, 2022, 09:31 PM
నేను ఎవరిని తప్పుపట్టేలా మాట్లాడలేదు: పాల్వాయి స్రవంతి రెడ్డి Wed, Aug 10, 2022, 09:30 PM
వరంగల్ లో పోస్టర్ వార్...ఆ రెండు నేతల మధ్య వివాదానికి మరింత ఆజ్యం Wed, Aug 10, 2022, 09:29 PM