విజృంభిస్తున్న కరోనా జాగ్రత్తగా ఉండాలంటున్న వైద్యులు...

byసూర్య | Fri, Aug 05, 2022, 12:46 PM

ఇప్పుడిప్పుడే మాస్కులు, శానిటైజర్లు పక్కనపెట్టి ఊపిరి తీర్చుకుంటున్న సమయంలో కరోనా మెల్లమెల్లగా తన ప్రభావం చూపడం మొదలయ్యింది. వివరాల్లోకి వెళ్తే మల్కాజిగిరి నియోజకవర్గం లో గల మేడ్చల్ మల్కాజిగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో 70 మందిలో గాను 11 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది అని ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది తెలియజేశారు. ఈ సందర్భంగా వైద్యులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించడం జరిగింది. కరోనా సోకిన వారిలో నలుగురు పురుషులు ఏడు మంది మహిళలు ఉన్నారు అని తెలియజేశారు.


Latest News
 

ఉప ఎన్నికలు ఎప్పుడూ జరిగిన విజయం మాదే: కవితా Wed, Aug 10, 2022, 09:32 PM
పెళ్లి కొడుకుపై అటు ప్రియురాలు..ఇటు పెళ్లి కూతురు బంధువుల ఆగ్రహం Wed, Aug 10, 2022, 09:31 PM
ప్రేమికులుగా ముద్రవేశారని...మన స్థాపంతో యువతి, యువకుడి ఆత్మహత్య Wed, Aug 10, 2022, 09:31 PM
నేను ఎవరిని తప్పుపట్టేలా మాట్లాడలేదు: పాల్వాయి స్రవంతి రెడ్డి Wed, Aug 10, 2022, 09:30 PM
వరంగల్ లో పోస్టర్ వార్...ఆ రెండు నేతల మధ్య వివాదానికి మరింత ఆజ్యం Wed, Aug 10, 2022, 09:29 PM