ఎస్సారెస్పీ లో మరో నాలుగు గేట్ల ఎత్తిన అధికారులు

byసూర్య | Fri, Aug 05, 2022, 12:41 PM

ఎస్సారెస్పీ లోని ఐదు గేట్ల ఒపెన్ చేసి గోదావరిలోకి 20, 456 క్యూసెక్కుల నీటిని వదిలారు. ఎగువ నుంచి ప్రాజెక్టులోకి 45 వేలకు పైగా క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టులో 1088 అడుగులు, 77 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎస్కేప్, కెఏంసీకి 8 వేలు, వరదకాలువకు 5 వేలు, లక్ష్మీ కాలువకు 50, సరస్వతికి 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు ఏఈఈ వంశీ తెలిపారు. ఎస్సారెస్పీ అధికారులు ఐదు గేట్లను విడిచిన అధికారులు మరో నాలుగు గేట్లను అధికారులు ఎత్తి 38, 810 క్యూసెక్యుల నీటిని గోదావరిలోకి విడుదల చేశారు. మొత్తం తొమ్మిది గేట్లను ఇప్పటి వరకు అధికారులు ఎత్తివేశారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM