గ్రీన్ఇండియా చాలెంజ్ లో బాగంగా మొక్కను నటిన మాజీ ఎమ్మెల్యే

byసూర్య | Thu, Jul 07, 2022, 04:39 PM

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో బాగంగా రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి తన పుట్టినరోజు పురస్కరించుకుని శంషాబాద్ నివాసం ఆవరణలో మొక్కను నటినట్లు పేరుకొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ. ఎంపీ సంతోష్ కుమార్ పిలుపుమేరకు గ్రీన్ ఇండియా చాలెంజ్ ఐదో విడతలో భాగంగా శాంశబాద్ ఇంటి ఆవరణలో నటినట్లు పేరుకొన్నారు.

Latest News
 

జ్యూరిచ్‌లో ఆసియా లీడర్స్ సిరీస్ సమావేశానికి మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం Wed, Aug 17, 2022, 09:40 PM
కోవర్టు రాజకీయాలకు మునుగోడు ప్రజలు బుద్ధి చెబుతారు: బండి సంజయ్ Wed, Aug 17, 2022, 08:20 PM
ప్రియాంకా వస్తే ...ఇందిరాగాంధీ వచ్చినట్లే...సంబరాల్లో టీఎస్ కాంగ్రెస్ నేతలు Wed, Aug 17, 2022, 08:20 PM
కె.లక్ష్మణ్‌ కు మరో రెండు కమిటీల్లో కీలక పదవులు Wed, Aug 17, 2022, 08:19 PM
అమెరికాలో ఉంటూ...హైదరాబాద్ లో కీ తిప్పుతూ Wed, Aug 17, 2022, 08:18 PM