ఇంటర్‌ సెకండియర్‌ ఇంగ్లీష్‌ సిలబస్‌లో మార్పులు

byసూర్య | Thu, Jul 07, 2022, 04:09 PM

ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఇంగ్లీష్ సబ్జెక్టు సిలబస్‌లో మార్పులు చేస్తున్నట్టు తెలంగాణ ఇంటర్‌ బోర్డు పేర్కొంది. ఈ ఏడాది నుంచి ఇంటర్ రెండో సంవత్సరానికి కొత్త ఇంగ్లీష్‌ పుస్తకాలు అందించనుంది. కాగా, ఇటీవల ఇంగ్లీష్ పరీక్షలో ఫెయిలైన విద్యార్థులకు పాత సిలబస్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్‌ స్పష్టం చేశారు.

Latest News
 

జ్యూరిచ్‌లో ఆసియా లీడర్స్ సిరీస్ సమావేశానికి మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం Wed, Aug 17, 2022, 09:40 PM
కోవర్టు రాజకీయాలకు మునుగోడు ప్రజలు బుద్ధి చెబుతారు: బండి సంజయ్ Wed, Aug 17, 2022, 08:20 PM
ప్రియాంకా వస్తే ...ఇందిరాగాంధీ వచ్చినట్లే...సంబరాల్లో టీఎస్ కాంగ్రెస్ నేతలు Wed, Aug 17, 2022, 08:20 PM
కె.లక్ష్మణ్‌ కు మరో రెండు కమిటీల్లో కీలక పదవులు Wed, Aug 17, 2022, 08:19 PM
అమెరికాలో ఉంటూ...హైదరాబాద్ లో కీ తిప్పుతూ Wed, Aug 17, 2022, 08:18 PM