హైదరాబాద్‌లో చెడ్డిగ్యాంగ్‌ హాల్‌చల్‌

byసూర్య | Thu, Jul 07, 2022, 03:25 PM

హైదరాబాద్ నగర శివార్లలో చెడ్డీగ్యాంగ్‌ భారీ చోరీలకు పాల్పడింది. హయత్‌నగర్‌లోని కుంట్లూరు ప్రజయ్‌ గుల్మహార్‌ గేటెడ్‌ కమ్యూనిటీలోని 4 ఇళ్లలో చోరీ చేశారు. విలియంసన్ అనే వ్యక్తి ఇంట్లో 7.5 తులాల బంగారం, 80 తులాల వెండి, రూ.10 వేల నగదు ఎత్తుకెళ్లారని పోలీసులు తెలిపారు. గురువారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో చోరీకి పాల్పడినట్లు సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించారు.

Latest News
 

జ్యూరిచ్‌లో ఆసియా లీడర్స్ సిరీస్ సమావేశానికి మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం Wed, Aug 17, 2022, 09:40 PM
కోవర్టు రాజకీయాలకు మునుగోడు ప్రజలు బుద్ధి చెబుతారు: బండి సంజయ్ Wed, Aug 17, 2022, 08:20 PM
ప్రియాంకా వస్తే ...ఇందిరాగాంధీ వచ్చినట్లే...సంబరాల్లో టీఎస్ కాంగ్రెస్ నేతలు Wed, Aug 17, 2022, 08:20 PM
కె.లక్ష్మణ్‌ కు మరో రెండు కమిటీల్లో కీలక పదవులు Wed, Aug 17, 2022, 08:19 PM
అమెరికాలో ఉంటూ...హైదరాబాద్ లో కీ తిప్పుతూ Wed, Aug 17, 2022, 08:18 PM