తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన

byసూర్య | Wed, Jul 06, 2022, 10:28 PM

తెలంగాణ ఇంటర్ బోర్డు బుధవారం కీలక ప్రకటన చేసింది. ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫీజు చెల్లింపు గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. నేటితో ముగియాల్సిన గడువును జూలై 8 వరకు పొడిగించారు. విద్యార్థులు, కాలేజీల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఇంటర్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఆగస్టు 1 నుంచి 10వ తేదీ వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి.


Latest News
 

తెలంగాణకు కాంగ్రెస్ కీలక నేతలు రాక...హాజరైన అజారుద్దీన్ Sat, Aug 13, 2022, 09:25 PM
నేను మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్ కు హోంగార్డునే : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి Sat, Aug 13, 2022, 09:24 PM
ప్రజా సంగ్రామ యాత్రలో రైతుగా మారిన బండి సంజయ్ Sat, Aug 13, 2022, 09:03 PM
మరోసారి సారీ...వెంకట్ రెడ్డికి అద్దంకి దయాకర్ క్ష‌మాప‌ణ‌లు Sat, Aug 13, 2022, 09:02 PM
కోమటిరెడ్డి డిమాండ్ పై స్పందించిన రేవంత్ రెడ్డి...సారీ అని వీడియో Sat, Aug 13, 2022, 09:01 PM