తెలంగాణ కరోనా అప్డేట్

byసూర్య | Wed, Jul 06, 2022, 09:24 PM

తెలంగాణలో బుధవారం 563 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా 25,801 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో రాష్ట్రంలో 434 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఈరోజు కరోనా మరణాలు సంభవించలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,882 యాక్టివ్ కేసులు ఉన్నాయి. హైదరాబాద్‌లో 297, మేడ్చల్‌లో 46, రంగారెడ్డిలో 64, ఖమ్మంలో 15, భద్రాద్రిలో 15, సంగారెడ్డిలో 13, యాదాద్రి జిల్లాలో 11 కేసులు నమోదయ్యాయి.


Latest News
 

తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ Mon, Aug 08, 2022, 09:04 PM
విజృంభిస్తున్న కరోనా.. జాగ్రత్తగా ఉండాలంటున్న వైద్యులు Mon, Aug 08, 2022, 05:31 PM
కార్వాన్ లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ ర్యాలీ Mon, Aug 08, 2022, 05:30 PM
తెలంగాణలో ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ Mon, Aug 08, 2022, 05:26 PM
ఆ మెసేజ్ కామంధుడిని కటకటల పాలు చేసింది Mon, Aug 08, 2022, 05:23 PM