హైదరాబాద్‌కు మరో భారీ పెట్టుబడి

byసూర్య | Wed, Jul 06, 2022, 04:03 PM

రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది. హైదరాబాద్‌లో మెగా ఏరో ఇంజిన్‌ ఎమ్మార్వో ఏర్పాటుకు సాఫ్రాన్‌ సంస్థ ముందుకొచ్చింది. సుమారు 150 మిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఫ్రెంచ్‌ కంపెనీ సాఫ్రాన్‌ గ్రూపు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ట్వీట్‌ చేశారు. దీనివల్ల దాదాపు 800 నుంచి వెయ్యిమంది వరకు ఉపాధి లభిస్తుందని కేటీఆర్ తెలిపారు.

Latest News
 

తెలంగాణ రెయిన్ అలెర్ట్ Mon, Aug 08, 2022, 09:35 PM
తెలంగాణ విద్యార్థులు అలర్ట్ Mon, Aug 08, 2022, 09:23 PM
తెలంగాణ కరోనా అప్డేట్ Mon, Aug 08, 2022, 09:17 PM
తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ Mon, Aug 08, 2022, 09:04 PM
విజృంభిస్తున్న కరోనా.. జాగ్రత్తగా ఉండాలంటున్న వైద్యులు Mon, Aug 08, 2022, 05:31 PM