తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు

byసూర్య | Tue, Jul 05, 2022, 12:13 PM

అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే రెండు, మూడు రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి వర్షాలతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. సోమవారం బెల్లంపల్లిలో అత్యధిక వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌లోనూ వర్షం దంచికొట్టింది. వర్షాల ప్రభావంతో తెలంగాణాలో జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి.

Latest News
 

తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ Mon, Aug 08, 2022, 09:04 PM
విజృంభిస్తున్న కరోనా.. జాగ్రత్తగా ఉండాలంటున్న వైద్యులు Mon, Aug 08, 2022, 05:31 PM
కార్వాన్ లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ ర్యాలీ Mon, Aug 08, 2022, 05:30 PM
తెలంగాణలో ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ Mon, Aug 08, 2022, 05:26 PM
ఆ మెసేజ్ కామంధుడిని కటకటల పాలు చేసింది Mon, Aug 08, 2022, 05:23 PM