రైళ్ల పునరుద్ధరణకు గ్రీన్‌ సిగ్నల్‌...

byసూర్య | Tue, Jul 05, 2022, 11:42 AM

రైళ్ల పునరుద్ధరణకు దక్షిణ మధ్య రైల్వే  గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇటీవల రద్దు చేసిన 13 రైళ్లను పునరుద్ధరిస్తూ టైం టేబుల్‌ను ఖరారు చేసింది. విజయవాడ-గూడూర్‌, గూడూర్‌-విజయవాడ, నిజామాబాద్‌-నాందేడ్‌, నాందేడ్‌-విజయవాడ, విజయవాడ-తెనాలి,   తెనాలి-విజయవాడ, కర్నూల్‌ సిటీ-నంద్యాల, నంద్యాల-కర్నూల్‌ సిటీ, గుంటూరు-విజయవాడ, విజయవాడ-గుంటూరు, విజయవాడ-ఒంగోలు,   ఒంగోలు-విజయవాడ మధ్యలో నడిచే రైళ్లను తిరిగిపునరుద్ధరించారు. వారంతపు రోజుల్లో నడిచే నాందేడ్‌-పుణె(నెంబరు17630), పుణె-నాందేడ్‌ (నెంబరు17629) ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను రోజూ నడపనున్నారు. నాందేడ్‌లో సాయంత్రం 15. 55 బయలుదేరి మరుసటి రోజు ఉదయం. 5. 30 గంటలకు పుణె చేరుకుంటుంది. పుణెలో రాత్రి 21. 35 బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10. 20 గంటలకు నాందేడ్‌కు చేరుకుంటుంది.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM