జగద్గిరిగుట్టలో దారుణం..

byసూర్య | Tue, Jul 05, 2022, 11:17 AM

జగద్గిరిగుట్టలో దారుణం జరిగింది. సంపులో నెలన్నర వయసు గల పసిబిడ్డ మృతదేహం లభ్యమైంది. కాగా చిన్నారి మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరైనా చంపి సంపులో పడేశారా, లేదా చిన్నారి ప్రమాదవశాత్తు పడిపోయిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సాధారణంగా నెలన్నర వయసు పసిబిడ్డ ముందుకు వెళ్లలేని స్థితిలో ఉంటుంది కాబట్టి చిన్నారిని ఎవరో హత్య చేశారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కేసు నమోదైంది.


Latest News
 

జ్యూరిచ్‌లో ఆసియా లీడర్స్ సిరీస్ సమావేశానికి మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం Wed, Aug 17, 2022, 09:40 PM
కోవర్టు రాజకీయాలకు మునుగోడు ప్రజలు బుద్ధి చెబుతారు: బండి సంజయ్ Wed, Aug 17, 2022, 08:20 PM
ప్రియాంకా వస్తే ...ఇందిరాగాంధీ వచ్చినట్లే...సంబరాల్లో టీఎస్ కాంగ్రెస్ నేతలు Wed, Aug 17, 2022, 08:20 PM
కె.లక్ష్మణ్‌ కు మరో రెండు కమిటీల్లో కీలక పదవులు Wed, Aug 17, 2022, 08:19 PM
అమెరికాలో ఉంటూ...హైదరాబాద్ లో కీ తిప్పుతూ Wed, Aug 17, 2022, 08:18 PM