బీజేపీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తుంది : ప్రధాని మోడీ

byసూర్య | Sun, Jul 03, 2022, 09:44 PM

తెలంగాణలో ప్రధాని నరేంద్ర మాట్లాడారు.... ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బీజేపీ పని చేస్తుంది. తెలంగాణ నేల ఎంతో స్ఫూర్తిని ఇస్తుంది.తెలంగాణ ప్రాచీన, పరాక్రమాల అడ్డ. యాదగిరి నర్సింహ్మ స్వామి, వరంగల్ భద్రకాళీ, భద్రాద్రి రామయ్య, జోగులాంబ అమ్మవారి ఆశీస్సులు మనకున్నాయి.” అని అయన అన్నారు.తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ఎంతగానో సహకరిస్తుందన్నారు. కరోనా సమయంలో చాలా చేశాం. ఉచిత రేషన్ మరియు వ్యాక్సిన్ అందించబడింది. జీహెచ్‌ఎంసీ, ఉప ఎన్నికల్లో సత్తాచాటారు. తెలంగాణలో కచ్చితంగా బీజేపీ ప్రభుత్వం అని అన్నారు. 


Latest News
 

పెద్ద అంబర్ పెట్ లో అజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు Wed, Aug 10, 2022, 10:38 AM
వడ్డేపల్లి విజేందర్ రెడ్డి కుటుంబానికి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి పరామర్శ Wed, Aug 10, 2022, 10:37 AM
తెలంగాణ ఉద్యమకారుల ఘనసన్మానం పోస్టర్ ఆవిష్కరణ Wed, Aug 10, 2022, 10:36 AM
బిజెపి పార్టీలో భారీ చేరికలు Wed, Aug 10, 2022, 10:35 AM
టీఎస్ఆర్‌టీసీ గుడ్ న్యూస్ Wed, Aug 10, 2022, 10:08 AM