తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుంది : ప్రధాని మోడీ

byసూర్య | Sun, Jul 03, 2022, 09:39 PM

తెలంగాణ బీజేపీ విజయోత్సవ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పునఃప్రారంభించాం.. మహిళా సాధికారత దిశగా అడుగులు వేస్తున్నాం.తెలుగులో మెడికల్, టెక్నాలజీ చదువులు ఉంటే ఎంత బాగుంటుందో ఆలోచించండి. హైదరాబాద్‌లో 1500తో ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్ బ్రిడ్జి నిర్మిస్తున్నాం. కోట్ల 5 వేల కి.మీ.జాతీయ రహదారులు అభివృద్ధి చేశాం.సైన్స్ సీటీ కోసం ప్రయత్నిస్తున్నాం.తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుంది.డబుల్ ఇంజన్ తో అభివృద్ధి చేసి చూపిస్తామని అన్నారు.


Latest News
 

జ్యూరిచ్‌లో ఆసియా లీడర్స్ సిరీస్ సమావేశానికి మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం Wed, Aug 17, 2022, 09:40 PM
కోవర్టు రాజకీయాలకు మునుగోడు ప్రజలు బుద్ధి చెబుతారు: బండి సంజయ్ Wed, Aug 17, 2022, 08:20 PM
ప్రియాంకా వస్తే ...ఇందిరాగాంధీ వచ్చినట్లే...సంబరాల్లో టీఎస్ కాంగ్రెస్ నేతలు Wed, Aug 17, 2022, 08:20 PM
కె.లక్ష్మణ్‌ కు మరో రెండు కమిటీల్లో కీలక పదవులు Wed, Aug 17, 2022, 08:19 PM
అమెరికాలో ఉంటూ...హైదరాబాద్ లో కీ తిప్పుతూ Wed, Aug 17, 2022, 08:18 PM