రాజ్ భవన్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ

byసూర్య | Sun, Jul 03, 2022, 09:18 PM

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో బీజేపీ విజయ సంకల్ప సభ ముగిసింది. సమావేశం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. రాత్రికి రాజ్‌భవన్‌లో బస చేయనున్నారు. సోమవారం ఉదయం ఆయన ఏపీకి వెళ్లనున్నారు. భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణలో పాల్గొంటారు. మోదీ బస సందర్భంగా రాజ్‌భవన్‌ చుట్టూ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.


Latest News
 

జ్యూరిచ్‌లో ఆసియా లీడర్స్ సిరీస్ సమావేశానికి మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం Wed, Aug 17, 2022, 09:40 PM
కోవర్టు రాజకీయాలకు మునుగోడు ప్రజలు బుద్ధి చెబుతారు: బండి సంజయ్ Wed, Aug 17, 2022, 08:20 PM
ప్రియాంకా వస్తే ...ఇందిరాగాంధీ వచ్చినట్లే...సంబరాల్లో టీఎస్ కాంగ్రెస్ నేతలు Wed, Aug 17, 2022, 08:20 PM
కె.లక్ష్మణ్‌ కు మరో రెండు కమిటీల్లో కీలక పదవులు Wed, Aug 17, 2022, 08:19 PM
అమెరికాలో ఉంటూ...హైదరాబాద్ లో కీ తిప్పుతూ Wed, Aug 17, 2022, 08:18 PM