తెలంగాణ కరోనా అప్డేట్

byసూర్య | Sun, Jul 03, 2022, 09:14 PM

తెలంగాణ  కొత్తగా 457 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 494 మంది కరోనా నుంచి కోలుకున్నారు.ఈరోజు  కరోనా మరణాలు సంభవించలేదు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,747 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 98.90 శాతం. ఆదివారం రాష్ట్రంలో 22,384 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 285, సంగారెడ్డి 35, రంగారెడ్డి 25, మేడ్చల్‌లో 27 కరోనా కేసులు నమోదయ్యాయి.


Latest News
 

జ్యూరిచ్‌లో ఆసియా లీడర్స్ సిరీస్ సమావేశానికి మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం Wed, Aug 17, 2022, 09:40 PM
కోవర్టు రాజకీయాలకు మునుగోడు ప్రజలు బుద్ధి చెబుతారు: బండి సంజయ్ Wed, Aug 17, 2022, 08:20 PM
ప్రియాంకా వస్తే ...ఇందిరాగాంధీ వచ్చినట్లే...సంబరాల్లో టీఎస్ కాంగ్రెస్ నేతలు Wed, Aug 17, 2022, 08:20 PM
కె.లక్ష్మణ్‌ కు మరో రెండు కమిటీల్లో కీలక పదవులు Wed, Aug 17, 2022, 08:19 PM
అమెరికాలో ఉంటూ...హైదరాబాద్ లో కీ తిప్పుతూ Wed, Aug 17, 2022, 08:18 PM