వృద్ధురాలి మెడలో నుంచి బంగారం చోరీ

byసూర్య | Fri, Jul 01, 2022, 10:38 AM

వృద్ధురాలు మెడలో నుంచి బంగారం చోరీ చేసిన సంఘటన చండూరు మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చందూరు మండలం బొంగిగూడెంలో గురువారం వట్టి లక్ష్మమ్మ తన కొడుకు రామస్వామి ఇంట్లో ఒంటరిగా ఉండడంతో అదును చూసి గుర్తు తెలియని వ్యక్తి వృద్ధురాలి మెడలో ఉన్న 4 తులాల బంగారు గొలుసు దొంగలించాడు. లక్ష్మమ్మ తన కొడుకు రామస్వామికి తెలపడంతో రామస్వామి లక్ష్మమ్మ ఇద్దరు కలిసి చండూరు మండలంలోని పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై నవీన్ గురువారం తెలిపారు.


 


 


Latest News
 

జ్యూరిచ్‌లో ఆసియా లీడర్స్ సిరీస్ సమావేశానికి మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం Wed, Aug 17, 2022, 09:40 PM
కోవర్టు రాజకీయాలకు మునుగోడు ప్రజలు బుద్ధి చెబుతారు: బండి సంజయ్ Wed, Aug 17, 2022, 08:20 PM
ప్రియాంకా వస్తే ...ఇందిరాగాంధీ వచ్చినట్లే...సంబరాల్లో టీఎస్ కాంగ్రెస్ నేతలు Wed, Aug 17, 2022, 08:20 PM
కె.లక్ష్మణ్‌ కు మరో రెండు కమిటీల్లో కీలక పదవులు Wed, Aug 17, 2022, 08:19 PM
అమెరికాలో ఉంటూ...హైదరాబాద్ లో కీ తిప్పుతూ Wed, Aug 17, 2022, 08:18 PM