కేంద్ర సహాయమంత్రి రాజరాజేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు

byసూర్య | Fri, Jul 01, 2022, 10:36 AM

కేంద్ర సహాయమంత్రి కుమారి సాద్వి నిరంజన్ జ్యోతి మహేశ్వరంలోని శ్రీ రాజరాజేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. శివలింగానికి అభిషేకం చేసి వేదపండితుల ఆశీస్సులు తీసుకున్నారు సాద్వి నిరంజన్ జ్యోతి , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందెల శ్రీరాములు యాదవ్. అనంతరం డబిల్ గూడ, నాగిరెడ్డిపల్లిలో జరిగిన గ్రామసభల్లో పాల్గొన్నారు. ఢిల్లీ నుంచి పల్లె గల్లీలకు వచ్చే కేంద్ర నిధులను గ్రామస్తులకు వివరించారు. పల్లె ప్రజల మధ్య రాత్రి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.


Latest News
 

జ్యూరిచ్‌లో ఆసియా లీడర్స్ సిరీస్ సమావేశానికి మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం Wed, Aug 17, 2022, 09:40 PM
కోవర్టు రాజకీయాలకు మునుగోడు ప్రజలు బుద్ధి చెబుతారు: బండి సంజయ్ Wed, Aug 17, 2022, 08:20 PM
ప్రియాంకా వస్తే ...ఇందిరాగాంధీ వచ్చినట్లే...సంబరాల్లో టీఎస్ కాంగ్రెస్ నేతలు Wed, Aug 17, 2022, 08:20 PM
కె.లక్ష్మణ్‌ కు మరో రెండు కమిటీల్లో కీలక పదవులు Wed, Aug 17, 2022, 08:19 PM
అమెరికాలో ఉంటూ...హైదరాబాద్ లో కీ తిప్పుతూ Wed, Aug 17, 2022, 08:18 PM