హైటెక్ సిటీ సమీపంలో ఓ కారులో అకస్మాత్తుగా మంటలు

byసూర్య | Fri, Jul 01, 2022, 10:35 AM

మాదాపుర్ హైటెక్ సిటీ సమీపంలో ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో దానిలో ప్రయాణిస్తున్న వారు ఆందోళనకు గురయ్యారు. కారు రన్నింగ్‌లో ఉన్న సమయంలోనే మంటలు చెలరేగడం గమనార్హం. దీంతో కారులో ప్రయాణిస్తున్న వారు అలర్ట్ అయి వెంటనే దిగిపోవడంతో ఎలాంటి ప్రాణనష్టమూ సంభవించలేదు. కారు ఘటన నేపథ్యంలో హైటెక్ సిటీ దారిలో ట్రాఫిక్ జామ్ అయ్యింది.


 


 


Latest News
 

కవితా గో బ్యాక్ గో బ్యాక్...రంగారెడ్డి కోర్టులో నిరసనలు Wed, Sep 28, 2022, 08:44 PM
దుర్గం చెరువులో దూకి మహిళా ఆత్మహత్య Wed, Sep 28, 2022, 08:43 PM
ఈత సరదా...ఆ ముగ్గిరి ప్రాణాలను హరించింది Wed, Sep 28, 2022, 08:42 PM
తెలంగాణ మిర్చికి దక్కిన అరుదైన గౌరవం Wed, Sep 28, 2022, 08:41 PM
నగరాన్ని చుట్టేసి రావాలని ఉందా...అయితే మీ కోసమే హైదరాబాద్ దర్శన్ ప్యాకేజీ Wed, Sep 28, 2022, 08:40 PM