ఉద్యోగాల భర్తీకి కామన్ బోర్డు

byసూర్య | Thu, Jun 23, 2022, 08:03 PM

తెలంగాణ యూనివర్సిటిల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ కోసం కామన్ బోర్డును ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉన్నత విద్యామండలి చైర్మన్ దీనికి చైర్మన్ గా ఉండనున్నారు. మెడికల్ యూనివర్సిటి మినహా మిగతా యూనివర్సిటిల్లో కామన్ బోర్డు ద్వారానే నియామకాలు చేపట్టనున్నారు.


Latest News
 

కొందరు మూర్ఖులు ప్రచారం చేశారు: యాదమ్మ Sun, Jul 03, 2022, 10:56 PM
దారిచూపే 'విశ్వ గురువు'గా భారత్ ఎదుగుతుంది: అమిత్ షా Sun, Jul 03, 2022, 10:55 PM
కుటుంబ పాలనకు చరమ గీతం పాడుతా: పీయూష్ గోయల్ Sun, Jul 03, 2022, 10:54 PM
ఇక్కడ ఒక్క కేంద్ర పథకాన్ని కూడా సక్రమంగా అమలు చేయడం లేదు : సీఎం యోగి ఆదిత్యనాథ్ Sun, Jul 03, 2022, 09:51 PM
బీజేపీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తుంది : ప్రధాని మోడీ Sun, Jul 03, 2022, 09:44 PM