హైదరాబాద్ లో పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్

byసూర్య | Thu, Jun 23, 2022, 08:00 PM

హైదరాబాద్ లో పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ ను ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆసక్తి చూపుతోంది. ఈక్రమంలో దీనికి సంబంధించిన ప్రమాణాలు, లీగల్ అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ ను మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. దీనిని అసెంబ్లీ నుంచి ప్యారడైజ్ వరకూ 10 కి. మీల మేర నిర్మించనున్నట్లు తెలిపారు. దీంతోపాటు మురుగునీటి శుద్ధి ప్రణాళికల కోసం 2850 కోట్లు ఇవ్వాలని కోరారు.


Latest News
 

కొందరు మూర్ఖులు ప్రచారం చేశారు: యాదమ్మ Sun, Jul 03, 2022, 10:56 PM
దారిచూపే 'విశ్వ గురువు'గా భారత్ ఎదుగుతుంది: అమిత్ షా Sun, Jul 03, 2022, 10:55 PM
కుటుంబ పాలనకు చరమ గీతం పాడుతా: పీయూష్ గోయల్ Sun, Jul 03, 2022, 10:54 PM
ఇక్కడ ఒక్క కేంద్ర పథకాన్ని కూడా సక్రమంగా అమలు చేయడం లేదు : సీఎం యోగి ఆదిత్యనాథ్ Sun, Jul 03, 2022, 09:51 PM
బీజేపీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తుంది : ప్రధాని మోడీ Sun, Jul 03, 2022, 09:44 PM