స్కూల్ విద్యార్థులకు యూనిఫామ్ సరఫరా మరింత ఆలస్యం

byసూర్య | Thu, Jun 23, 2022, 11:22 AM

తెలంగాణలో స్కూల్ విద్యార్థులకు యూనిఫామ్ సరఫరా మరింత ఆలస్యం అవ్వనుంది. ఆగస్టు 15వ తేది నాటికి క్లాత్ ను అందించనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. అయితే ఆ క్లాత్ ను కుట్టించి ఇచ్చేందుకు సెప్టెంబర్, అక్టబర్ నెల కూడా పూర్తి కావచ్చని అంచనా వేసింది. మొత్తానికి ఈ ఏడాది విద్యార్థులకు యూనిఫామ్ అందజేయడానికి మరింత ఆలస్యం అవ్వనుంది.

Latest News
 

మళ్లీ రేషన్‌ కార్డుపై ఉచిత బియ్యం Tue, Jul 05, 2022, 12:29 PM
తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు Tue, Jul 05, 2022, 12:13 PM
కన్నుల పండుగగా కళ్యాణ మహోత్సవం హాజరైన ప్రజాప్రతినిధులు Tue, Jul 05, 2022, 12:12 PM
కాలనీ సమస్యల పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యం : ఎమ్మెల్యే కేపి వివేకానంద్ Tue, Jul 05, 2022, 12:07 PM
క్రాంప్టన్ సిగ్నేచర్ స్టూడియోను ప్రారంభించిన డిప్యూటీ మేయర్ Tue, Jul 05, 2022, 12:03 PM