వచ్చే నెల 1 నుంచి స్పెషల్ ట్రైన్స్

byసూర్య | Thu, Jun 23, 2022, 11:00 AM

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వచ్చే నెల 1వ తేదీ నుంచి పలు రూట్లలో 97 స్పెషల్‌‌ ట్రైన్స్‌‌ నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. లింగంపల్లి–కాకినాడ టౌన్‌‌ మధ్య 80 సర్వీసులు, హైదరాబాద్ నుంచి జైపూర్ మధ్య 17 సర్వీసులు ఉంటాయని వెల్లడించింది. ఈ ప్రత్యేక రైళ్లు మిర్యాలగూడ, నల్గొండ, సత్తెనపల్లి, గుంటూరు, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్‌‌, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో ఆగుతాయని చెప్పింది.

Latest News
 

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు Fri, Jul 01, 2022, 08:57 AM
సర్పంచ్ సహా ముగ్గురిపై కేసు Fri, Jul 01, 2022, 08:57 AM
రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్ కు గాయాలు Fri, Jul 01, 2022, 08:52 AM
నేడు కాంగ్రెస్ సోషల్ మీడియా సమావేశం Fri, Jul 01, 2022, 08:51 AM
నాన్ స్టాప్ బస్ సౌకర్యం కల్పించాలి Fri, Jul 01, 2022, 08:49 AM