నిందితులను సికింద్రాబాద్ రైల్వే కోర్టులో హాజరు పరిచేందుకు తీసుకెళ్తున్న రైల్వే పోలీసులు

byసూర్య | Thu, Jun 23, 2022, 10:28 AM

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ విధ్వంసం కేసులో అరెస్టులు కొనసాగుతున్నాయి. ఆదివారం వరకు 46 మంది ఆర్మీ అభ్యర్థులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు. బుధవారం మరో 10 మందిని అరెస్ట్ చేశారు. బోయిగూడ లోని రైల్వేకోర్టు జడ్జి ముందు ప్రొడ్యూస్ చేశారు. 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడం: తో చంచల్ గూడ జైలుకు తరలించారు. కామారె డ్డిజిల్లా ఎల్లారెడ్డికి చెందిన మలవెల్లి మధుసూద న్(20), ఆదిలాబాద్ జిల్లా సోనపూర్కు చెందినరాథోడ్ పృథ్వీరాజ్ (23) రైల్వేస్టేషన్ విధ్వంసం లో ప్రధాన నిందితులుగా కోర్టుకు తెలిపారు.

Latest News
 

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు Fri, Jul 01, 2022, 08:57 AM
సర్పంచ్ సహా ముగ్గురిపై కేసు Fri, Jul 01, 2022, 08:57 AM
రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్ కు గాయాలు Fri, Jul 01, 2022, 08:52 AM
నేడు కాంగ్రెస్ సోషల్ మీడియా సమావేశం Fri, Jul 01, 2022, 08:51 AM
నాన్ స్టాప్ బస్ సౌకర్యం కల్పించాలి Fri, Jul 01, 2022, 08:49 AM