ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య: ఎమ్మెల్యే

byసూర్య | Thu, Jun 23, 2022, 10:18 AM

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్న కారణంగా అడ్మిషన్లకు డిమాండ్ పెరిగిందని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. బడి బాటలో భాగంగా శంషాబాద్ కవ్వగూడ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో సరస్వతీ మాత చిత్రపటానికి పూజలు చేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం చిన్నారుల చేత సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. సర్కారు బడుల్లో ఆంగ్ల బోధనతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆసక్తి చూపు తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రమేష్, ఎంపీపీ జయమ్మ, జడ్పీటీసీ తన్వీరాజు, వైఎస్ ఎంపీపీ నీలం, తదితరులు పాల్గొన్నారు.

Latest News
 

ఖైరతాబాద్‌లో బస్సు బీభత్సం Tue, Jul 05, 2022, 11:50 AM
తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు Tue, Jul 05, 2022, 11:47 AM
బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం Tue, Jul 05, 2022, 11:45 AM
రైళ్ల పునరుద్ధరణకు గ్రీన్‌ సిగ్నల్‌... Tue, Jul 05, 2022, 11:42 AM
భాగ్య నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు Tue, Jul 05, 2022, 11:42 AM