'ఈ నెల 25న భారత్ బంద్'

byసూర్య | Thu, Jun 23, 2022, 07:30 AM

భారతదేశ ఐక్యతను అఖండతను అపాయంలోకి నెడుతున్న దుష్ట శక్తులకు వ్యతిరేకంగా ఈ నెల 25న భారత్ బంద్ నిర్వహిస్తున్నట్లు భారత్ ముక్తి రాష్ట్ర అధ్యక్షులు వలిగి ప్రభాకర్ తెలిపారు. బుధవారం హిమాయత్ నగర్ లో బంద్ కు సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మోర్చా నాయకులు అంసోల్ లక్ష్మణ్, అబ్దుల్ ఖాదిర్, సనావుల్లా ఖాన్ డాక్టర్ కుమార్ పాల్గొన్నారు.

Latest News
 

తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు Tue, Jul 05, 2022, 12:13 PM
కన్నుల పండుగగా కళ్యాణ మహోత్సవం హాజరైన ప్రజాప్రతినిధులు Tue, Jul 05, 2022, 12:12 PM
కాలనీ సమస్యల పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యం : ఎమ్మెల్యే కేపి వివేకానంద్ Tue, Jul 05, 2022, 12:07 PM
క్రాంప్టన్ సిగ్నేచర్ స్టూడియోను ప్రారంభించిన డిప్యూటీ మేయర్ Tue, Jul 05, 2022, 12:03 PM
ఇంటికో ఉద్యోగం బోగస్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే Tue, Jul 05, 2022, 11:53 AM