జూబ్లీహిల్స్ ఘటనలో నిందితులకు బెయిల్ ఇవ్వద్దు

byసూర్య | Thu, Jun 23, 2022, 07:29 AM

హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ లో 17 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నలుగురు మైనర్లు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను జువైనల్ జస్టిస్ బోర్డు తిరస్కరించింది. కేసు తీవ్రత దృష్ట్యా నిందితులకు బెయిల్ ఇవ్వొద్దని పోలీసులు చేసిన వాదనతో జువైనల్ జస్టిస్ బోర్డు ఏకీభవిస్తూ బెయిల్ పిటిషన్లు తిరస్కరించింది. కాగా, రేపు మరో మైనర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు.

Latest News
 

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు Fri, Jul 01, 2022, 08:57 AM
సర్పంచ్ సహా ముగ్గురిపై కేసు Fri, Jul 01, 2022, 08:57 AM
రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్ కు గాయాలు Fri, Jul 01, 2022, 08:52 AM
నేడు కాంగ్రెస్ సోషల్ మీడియా సమావేశం Fri, Jul 01, 2022, 08:51 AM
నాన్ స్టాప్ బస్ సౌకర్యం కల్పించాలి Fri, Jul 01, 2022, 08:49 AM