26న ఇంటర్ ఫలితాలు?

byసూర్య | Thu, Jun 23, 2022, 07:27 AM

తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్. ఈనెల 26వ తేదిన ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నట్లు అధికారులు వెల్లడించారు. మొదటగా 25వ తేదిన ఫలితాలు విడుదలవుతాయని తెలియజేసినప్పటికీ కంప్యూటర్ ఫీడింగ్ లో తప్పులు దొర్లినట్లు అధికారులు తెలిపారు. ఫలితాలను ట్రయల్ రన్ చేయించి రెండు రోజుల్లో విడుదల చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

Latest News
 

తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు Tue, Jul 05, 2022, 12:13 PM
కన్నుల పండుగగా కళ్యాణ మహోత్సవం హాజరైన ప్రజాప్రతినిధులు Tue, Jul 05, 2022, 12:12 PM
కాలనీ సమస్యల పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యం : ఎమ్మెల్యే కేపి వివేకానంద్ Tue, Jul 05, 2022, 12:07 PM
క్రాంప్టన్ సిగ్నేచర్ స్టూడియోను ప్రారంభించిన డిప్యూటీ మేయర్ Tue, Jul 05, 2022, 12:03 PM
ఇంటికో ఉద్యోగం బోగస్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే Tue, Jul 05, 2022, 11:53 AM