తెలంగాణలో ఈ సంవత్సరం వానాకాలంలో 70 లక్షల ఎకరాల్లో పత్తి సాగు

byసూర్య | Wed, Jun 22, 2022, 09:16 PM

తెలంగాణలో ఈ సంవత్సరం వానాకాలం సీజన్‌లో 70 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. 15 లక్షల ఎకరాల్లో కంది సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, రైతులకు విత్తనాలు, రసాయన ఎరువులు అందుబాటులో ఉంచాలన్నారు. రైతులు విడి విత్తనాలను కొనుగోలు చేయవద్దని, అధీకృత డీలర్ల వద్ద కొనుగోలు చేయాలని తెలిపారు.  


Latest News
 

ఏడుపాయల అమ్మవారికి ప్రత్యేక హారతి Tue, Jul 05, 2022, 10:58 AM
విష్ణువర్దన్ రెడ్డి ఇంట్లో టీ కాంగ్రెస్ నేతలు కీలక సమావేశం Tue, Jul 05, 2022, 10:46 AM
పేకాట స్థావరాలపై పోలీసుల దాడి Tue, Jul 05, 2022, 10:34 AM
బ్లాక్ మ్యాజిక్ ఫేక్ బాబాల గుట్టురట్టు Tue, Jul 05, 2022, 10:32 AM
నేడు శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి హుండీ లెక్కింపు Tue, Jul 05, 2022, 10:20 AM